దీదీ సర్కార్ కి ఢిల్లీ హైకోర్టు షాక్..!

-

పశ్చిమ బెంగాల్లో దీదీ సర్కార్ కి షాక్ తగిలింది బెంగాల్ స్కూల్ రిక్రూట్మెంట్ కుంభకోణం మీద సంచలన తీర్పునిచ్చింది. ఇక వివరాలకు వెళితే కలకత్తా హైకోర్టు బెంగాల్ స్కూల్ రిక్రూట్మెంట్ కుంభకోణం మీద సంచలన తీర్పునైతే ఇచ్చింది 2016 నాటి స్టేట్ లెవెల్ సెలక్షన్ టెస్ట్ నియామక ప్రక్రియని రద్దు చేయాలని బెంగాల్ ప్రభుత్వానికి చెప్పింది. కోర్టు ప్రభుత్వ ప్రాయోజిత స్కూల్లలో 9,10,11 12వ తరగతులు టీచర్లు గ్రూప్ సి గ్రూప్ డి స్టాఫ్ నియామకం కోసం 2016లో బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రస్థాయి సెలక్షన్ పరీక్షను నిర్వహించింది అయితే మొత్తంగా 24,650 ఉద్యోగుల భర్తీ కోసం రిక్రూట్మెంట్ ని చేపట్టింది.

23 లక్షల మంది ఈ పరీక్షను రాశారు. దాని నుండి 253 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. స్కూల్ రిక్రూట్మెంట్ విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దర్యాప్తు చేపట్టాలని కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి అవకతవకలు జరిగినట్లు ధర్మసనం తీర్పు ఇచ్చింది ఆ నియామకాలన్నీ చట్ట విరుద్ధమని చెప్పింది. ఈ ఉద్యోగాలు రద్దు చేయడమే కాకుండా నాలుగు వారాల్లో తీసుకున్న జీతాన్ని తిరిగి ఇచ్చేయాలని కోర్టు చెప్పింది నాలుగు వారాలు లోగా తీసుకున్న జీతాన్ని 12 శాతం వడ్డీతో తిరిగి ఇవ్వాలని కోర్టు చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news