గత వారం సైంధవ్ లాంటి సినిమాలు ఓటీటీలో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఇక ఈ వారం ఓటీటీలో సందడి చేసేందుకు బ్లాక్ బస్టర్ సినిమాలు రెడీ అయ్యాయి. వీటిలో మహేశ్ బాబు ‘గుంటూరు కారం’, కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ ‘కెప్టెన్ మిల్లర్’, కన్నడ స్టార్ దర్శన నటించిన హిట్ చిత్రం ‘కాటేరా’ సినిమాలు ఉన్నాయి. భూమి ఫెడ్నేకర్ క్రైమ్ థ్రిల్లర్ ‘భక్షక్’, సుస్మితా సేన్ ‘ఆర్య-3’ వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ కు రెడీ అయ్యాయి. ఇంకా ఏం సినిమాలు, సిరీస్ లు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యాయో ఓ లుక్కేద్దామా?
నెట్ఫ్లిక్స్
- ఆక్వామాన్ అండ్ ది లిస్ట్ కింగ్‌డమ్ – ఫిబ్రవరి 05
- డీ అండ్ ఫ్రెండ్స్ ఇన్ ఓజ్ (యానిమేషన్ సిరీస్)- ఫిబ్రవరి 05
- మాంక్ సీజన్స్(అమెరికన్ సిరీస్)- ఫిబ్రవరి 05
- ది రీ-ఎడ్యుకేషన్ ఆఫ్ మోలీ సింగర్(అమెరికన్ సిరీస్)-ఫిబ్రవరి 05
- మై వైఫ్ అండ్ కిడ్స్ సీజన్స్(కిడ్స్ సిరీస్)-ఫిబ్రవరి 05
- రైల్: ది లాస్ట్ ప్రొఫెట్(డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 07
- లూజ్: ది లైట్ ఆఫ్ హార్ట్ (బ్రెజిలియన్ కిడ్స్ సిరీస్)- ఫిబ్రవరి 07
- లవ్ నెవర్ లైస్ పోలాండ్- సీజన్ 2 -పార్ట్ 2 -ఫిబ్రవరి 07
- వన్ డే (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 08
- మహేశ్ బాబు గుంటూరు కారం(తెలుగు)- ఫిబ్రవరి 09
- భూమి పెడ్నేకర్ భక్షక్-(హిందీ క్రైమ్ థ్రిల్లర్ )- ఫిబ్రవరి 09
- ఫిబ్రవరి 9 ఏ కిల్లర్ పారాడాక్స్(కొరియన్ సిరీస్)
- లవర్ స్టాకర్ కిల్లర్ ( డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 09
- యాషెస్ ( టర్కీ సిరీస్)- ఫిబ్రవరి 09
- హారిబుల్ బాసెస్ – ఫిబ్రవరి 10
- ఆల్ఫా మేల్స్ -సీజన్ 2 (స్పానిష్ సిరీస్)- ఫిబ్రవరి 09
- బ్లాక్‌లిస్ట్ సీజన్- 10- ఫిబ్రవరి 11