ఇవాళ అల్లు అర్జున్ ఇంటికి ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వెళ్లానున్నారట. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చారు. ఇవాళ (ఆదివారం) అల్లు అర్జున్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
సంధ్య థియేటర్ ఘటన, అరెస్టు గురించి బన్నీ టీమ్‌ని అడిగి వివరాలు తెలుసుకోనున్నారు. మరోవైపు ఇప్పటికే మెగా ఫ్యామిలీ సభ్యులు అల్లు అర్జున్ కుటుంబాన్ని పరామర్శించారు.
- మంగళగిరి పార్టీ కార్యాలయం నుండి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్…
- గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లిన పవన్ కళ్యాణ్.
మంగళగిరి పార్టీ కార్యాలయం నుండి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…
గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లిన పవన్ కళ్యాణ్. pic.twitter.com/iYsKPm1U83
— ChotaNews (@ChotaNewsTelugu) December 14, 2024