PAWAN KALYAN : కాన్వాయ్ పై బొక్కబోర్లా పడ్డ పవన్ కళ్యాణ్.. వీడియో వైరల్

-

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు.. ఎంత క్రేజ్‌ స్పెషల్‌ గా చెప్పాల్సిన పనిలేదు. సినిమా హీరోగానే కాకుండా… రాజకీయ నేతగా ఎదుగుతున్నారు. ముఖ్యంగా.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపుతూ… నిత్యం ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు పవన్‌ కళ్యాణ్‌. అయితే.. ఇందులో భాగంగానే ఇవాళ ఆంధ్ర ప్రదేశ్‌ లోని నరసాపురం లో పర్యటించారు పవన్‌ కళ్యాణ్‌.

మత్స్య కార్మికుల హక్కుల కోసం ఇవాళ నరసాపురం లో పవన్‌ కళ్యాణ్‌.. బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇందులో భాగంగానే.. కాసేపటి క్రితమే నరసాపురం చేరుకున్న పవన్‌ కళ్యాణ్‌ కు ఊహించని పరిణామం ఎదురైంది.

నరసాపురం చేరుకున్న పవన్‌ కళ్యాణ్‌.. తన కాన్వాయ్‌ పైకి నిల్చుని.. ప్రజలకు, తన అభిమానులకు అభివాదం చేసారు. ఈ నేపథ్యంలోనే… పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌.. ఒక్కసారిగా కాన్వాయ్‌ పైకి ఎక్కి..పవన్‌ పై పడిపోయాడు. దీంతో బొక్కా బోర్లా పడిపోయాడు పవన్‌ కళ్యాణ్‌. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news