పాకీజాకు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భారీ సాయం

-

సినీ నటి శ్రీమతి వాసుకి (పాకీజా)కి పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక సాయం చేశారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి వాసుకి (పాకీజా)కి ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ఆప్త హస్తం అందించారు. ఆమె దీన స్థితి తెలిసి చలించిన పవన్ కళ్యాణ్ గారు రూ. 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు.

Pawan Kalyan has provided financial assistance to Pakeeja
Pawan Kalyan has provided financial assistance to Pakeeja

మంగళగిరి మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ మొత్తాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పి. హరిప్రసాద్ గారు, పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ గారు పాకీజాకు అందజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news