11 కోట్లు తిరిగిచ్చేసిన పవన్ కళ్యాణ్ !

-

‘హరిహర వీరమల్లు’ మూవీ విషయంలో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెమ్యునరేషన్ రూ.11 కోట్లు వెనక్కి ఇచ్చసారు పవన్ కళ్యాణ్. అటు ‘హరిహర వీరమల్లు’ విడుదల మరోసారి వాయిదా పడింది. ఇంతవరకూ ‘హరిహర వీరమల్లు’ సెన్సార్ పూర్తి కాలేదు.

Pawan Kalyan returns Rs. 11 crores in remuneration
Pawan Kalyan returns Rs. 11 crores in remuneration

థియేటరికల్ బిజినెస్ పూర్తి కాకపోవడంతో టెన్షన్‌లో నిర్మాత ఉన్నారు. ఈ తరుణంలోంరే నిర్మాత ఇబ్బందులు చూసి తన రెమ్యునరేషన్ దాదాపు రూ.11 కోట్లు వెనక్కి ఇచ్చేసిన పవన్ కళ్యాణ్.. మంచి మనసు చాటుకున్నారు.

కాగా, ఈ సినిమా ఈనెల 12వ తేదీన విడుదల కావాల్సి ఉండగా… ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడింది. హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన సీజీ వర్క్ కాస్త లేట్ అవ్వడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news