వివాదంలో పవన్ కళ్యాణ్ హరిహర వీర మల్లు సినిమా చిక్కుకుంది. పండుగ సాయన్న చరిత్రను వక్రీకరించారంటున్నారు ముదిరాజ్ లు. పవన్ కళ్యాణ్ హరిహర వీర మల్లు సినిమా విడుదలను అడ్డుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు. పాలమూరు కేంద్రంగా పనిచేసిన పండుగ సాయన్న… తెలంగాణ రాబిన్ హుడ్ గా పేరు తెచ్చుకున్నాడు. దొరలు, దేశ్ ముఖ్ ల సంపద కొల్లగొట్టి పేదలకు పంచాడు సాయన్న.

అలాంటి సాయన్న కథను వక్రీకరించారంటున్నారు ముదిరాజ్ లు. సంబంధం లేని అంశాలను సినిమాలో పొందుపరిచారని ఆరోపణలు చేస్తున్నారు ముదిరాజ్ లు. దింతో పవన్ కళ్యాణ్ హరిహర వీర మల్లు సినిమా విడుదలను అడ్డుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు.