పాయల్ వడ్డిస్తున్న అందాల విందు..

-

ఆర్ ఎక్స్ 100 సినిమాలో బోల్డ్ గా కనిపించిన పాయల్ రాజ్ పుత్, ఆ తర్వాత ఆర్ డీ ఎక్స్ లవ్ లో బాంబులా పేలింది. ఐతే ఈ సినిమా పాయల్ కి తీవ్రంగా నష్టం చేసింది. ఆర్ ఎక్స్ 100 సినిమా మాదిరిగానే ఆర్ డీఎక్ లవ్ అనడంతో చిత్రం బెడిసి కొట్టింది. అంతేకాదు హీరోయిన్ గా అవకాశాలు బాగా తగ్గాయి. ఐతే ప్రస్తుతం అలా కాకుండా సినిమాలో కథ, కథనం ఉండేలా చూసుకుంటుంది. పాయల్ రాజ్ పుత్ ఈ మధ్య నటించిన అనగనగా ఓ అతిధి చూస్తే ఈ విషయం క్లియర్ గా అర్థమైపోయింది.

అనగనగా ఓ అతిధి చిత్రంలోనూ తన అందాలతో వేడి పుట్టించిన అమ్మడు, తాజాగా సొషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఎప్పటికప్పుడు ఫోటో షూట్లతో కుర్రకారుకి పిచ్చెక్కిస్తుంది. తాజాగా పాయల్ చేసిన ఫోటో షూట్ ఆసక్తి రేపుతుంది. నీలిరంగు కోటు ధరించి మెడ అందాలు కనువిందు చేస్తుంటే చూడముచ్చటగా ఉంది. ముక్కుకి ముక్కు పుడక, తలలో పాపిడిబిళ్ళ, చేతులకి ఉంగరాలు.. సాంప్రదాయ బద్దమైన గెటప్ లోనూ తన గ్లామర్ తో మంట పుట్టిస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news