Payal Rajput : అర్ధ నగ్నంగా పాయల్‌..పోస్టర్‌ రిలీజ్‌

-

ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా కుర్ర కారు హృదయాలను తన వైపు తిప్పుకున్న పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ.

ఆ తర్వాత ఆమె అనుకున్న రేంజ్ లో సక్సెస్ అయితే రాలేదు కానీ నిత్యం సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటో షూట్లతో నిత్యం ట్రెండింగ్ లో ఉంటుంది. ఇది ఇలా ఉండగా, పాయల్‌ ప్రస్తుతం ఆర్‌ఎక్స్‌ 100 సినిమా దర్శకుడు అజయ్‌ భూపతి చేస్తున్న మంగళవారం సినిమాలో నటిస్తోంది. అయితే, తాజాగా ఈ సినిమా నుంచి పాయల్‌ పోస్టర్‌ ను రిలీజ్‌ చేశారు. ఇందులో అర్ధ నగ్నంగా కనిపించింది పాయల్‌. ఈ పోస్టర్‌ ను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version