Police crushed Junior NTR fans in Kadapa:జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను దారుణంగా కొట్టారు పోలీసులు.కడపలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను పోలీసులు..చితకబాదారు. కడపలోని రాజా థియేటర్లో ఫ్యాన్స్ షోకు టికెట్ లేకుండా లోపలికి అభిమానులు ఎంట్రీ అయ్యారు. ఈ తరుణంలోనే కూర్చోడానికి వీలులేకుండా కడపలోని రాజా థియేటర్ నిండి పోయింది.సీట్లు లేకపోవడంతో థియేటర్ లోపల బీభత్సం సృష్టించారు అభిమానులు.

ఇక వారిని బయటకు పంపించే సమయంలో తోపులాట చోటు చేసుకుంది. దింతో స్వల్పంగా పోలీసుల లాఠీ ఛార్జ్ కూడా జరిగింది. థియేటర్ యజమాని ఫిర్యాదుతో వన్ టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు కావడం జరిగింది. పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు…దీని పై కేసు కూడా పెట్టారట.