తెలుపు వర్ణంలో మెరిసిపోతున్న పూజా హెగ్డే… తన అందంతో కవ్విస్తున్న బుట్టబొమ్మ

-

బుట్ట బొమ్మ పూాజా హెగ్డే జోరుమీదుంది. వరసగా భారీ సినిమాలు చేస్తూ.. చాలా బిజీగా ఉంది. ఇలా వరసగా సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగా ఉంటోంది. వరసగా తన లెటెస్ట్ ఫోటోలను పెడుతూ.. మతులు పోగొడుతోంది. 

తాజాగా మరోసారి పూజా హెగ్డే తన అందంతో కవ్విస్తోంది. తెలుపు రంగు డ్రెస్సులో రాజహంసలా కనిపిస్తోంది. తెలుపు వర్ణంలో మెరిసిపోతోంది ఈ అమ్మడు. 

పూజా హెగ్డే పెట్టిన ఈ ఫోటోలపై తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజెన్లు కూడా తెగ కామెంట్లు చేస్తున్నారు. హాట్ గా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు. 

ప్రస్తుతం పూజా హెగ్డే వరస సినిమాలో బిజీగా ఉంది. ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న ప్యాన్ ఇండియా సినిమా ‘ రాధేశ్యాం’ విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న ఆచార్యలో కూడా చరణ్కు జోడీగా కనిపిస్తోంది. 

ఇదిలా ఉంటే చాలా కాలం తరువాత తమిళం స్టార్ హీరో విజయ్ పక్కన ‘బీస్ట్’ సినిమాలో నటిస్తోంది పూజా హెగ్డే. ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘ అరబిక్ కుతు’ సాంగ్ భారీ వ్యూస్ దక్కించుకుంది. ఇక హిందీలో ‘సర్కస్’ సినిమాలో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news