ఆ వ్యక్తితో రహస్యంగా ఎఫైర్ నడుపుతున్న పూర్ణ.. భర్త లేనప్పుడు..!

-

తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి సీమటపాకాయ్, అవును, అవును-2 తదితర చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ పూర్ణ.. ఈమె అసలు పేరు షామ్న ఖాసిం. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈమె తన పేరును పూర్ణగా మార్చుకుంది.. పూర్ణ ఎక్కువగా హర్రర్ చిత్రాలలో నటించడం వల్ల ఈమెకు ఒక పత్రిక ది ఘోస్ట్ క్వీన్ ఆఫ్ ది తెలుగు ఫిలిం అని బిరుదు ఇవ్వడం జరిగింది. ఇలా ఇప్పటికే పూర్ణ ఎన్నో హర్రర్ చిత్రాలలో కూడా నటించి మంచి పాపులారిటీ అందుకున్నది.

అయితే ఈమె ఎక్కువగా డైరెక్టర్ రవిబాబు దర్శకత్వంలో సినిమాలలో నటించడంతో వీరిద్దరి మధ్య ఏదో ఎఫైర్ ఉందని వార్తలు కూడా గతంలో ఎక్కువగా వినిపించాయి.. కానీ వీళ్ళ మధ్య మాత్రం అలాంటిదేమీ లేదంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది.. పూర్ణాకి వివాహమయ్యాక సినిమాలలో అవకాశాలు తగ్గిపోయాయి.. అలాగే ఈమె బుల్లితెర మీద ప్రసారమయ్యేటువంటి పలు షోలలో కూడా జడ్జిగా వ్యవహరిస్తూ ఉన్నది. పలు సినిమాలలో కూడా కీలకమైన పాత్రలో నటించి మంచి విజయాలను అందుకుంది.

పూర్ణ దుబాయ్ కి చెందిన షానిద్ ఆసిఫ్ అలీ ని ప్రేమించి వివాహం చేసుకుంది. ఎంగేజ్మెంట్ విషయాన్ని బయట పెట్టింది కానీ పెళ్లి విషయాన్నీ చాలా సీక్రెట్ గా ఉంచింది. ఆ తర్వాత విషయాన్ని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది పూర్ణ. ఇటీవల మగ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. తాజాగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. పూర్ణ వివాహమై ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఒక వ్యక్తితో సీక్రెట్ ఎఫైర్ నడుపుతోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. తన భర్త పని మీద దుబాయ్ కి వెళ్ళినప్పుడు ఎవరు ఇంట్లో లేని సమయంలో రహస్యంగా ఆ వ్యక్తిని పిలిచి మరీ ఎంజాయ్ చేస్తోంది అనే వార్తలు టాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. పెళ్లయి ఒక బాబు పుట్టాక కూడా పూర్ణ ఇలాంటి పని చేస్తుందా అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news