బ్లాక్ బ్రాలో అరాచకం సృష్టిస్తున్న ప్రముఖ హీరోయిన్.!

-

ప్రముఖ హీరో ఆది సాయికుమార్ నటించిన గాలిపటం చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాలో ఎరికా ఫెర్నాండేజ్ నటించి తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రం డిజాస్టర్ గా నిలవడంతో ఎరికా ఫెర్నాండెజ్ కి పెద్దగా గుర్తింపు కూడా లభించలేదు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమెకి అంతగా గుర్తింపు లభించలేదు. కానీ టీవీ సీరియల్స్ లో మాత్రం సూపర్ క్రేజ్ సొంతం చేసుకోవడం జరిగింది. హిందీ తో సహా పలు సీరియల్స్ లో నటిస్తున్న ఈమె అలాగే అవకాశం చిక్కినప్పుడు కూడా సినిమాలలో ఒక మెరుపు మెరుస్తోంది.

ఇక గాలిపటం సినిమా తర్వాత మరో తెలుగు సినిమాలో ఈమెకు అవకాశం లభించలేదు. కానీ నాజూకైన గ్లామర్ ఆమె సొంతం. సోషల్ మీడియాలో పాపులర్ పొందడానికి రకరకాల భంగిమలలో గ్లామర్ షో చేస్తూ మరింత రెచ్చిపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఈమె పోస్ట్ చేసే బోల్డ్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ కుర్ర కారు మతులు పోగోడుతున్నారు. ఈమె మోడల్గా తన కెరీర్ ప్రారంభించి ఇండస్ట్రీ లోకి వచ్చి పది సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా మోడలింగ్ రోజుల్లో మాదిరిగానే స్టన్నింగ్ ఫిజిక్ తో అందరిని ఆకట్టుకుంటుంది. తాజాగా ఈమె షేర్ చేసిన బోల్డ్ ఫొటోస్ మరొకసారి కాక పుట్టిస్తున్నాయి. అంత బోల్డుగా టెంపరేచర్ పెంచే విధంగా ఈ హార్ట్ లుక్ తో అందరిని అలరిస్తోంది.

బ్లాక్ కలర్ బికినీ లాంటి డ్రెస్ ధరించి పరువాలు ప్రదర్శిస్తూ మరింతగా అలరిస్తోంది. ఇకపోతే అందాలతో చెమటలు పట్టిస్తూనే కింద ఫాంట్ లేకుండా మరొకసారి లో దుస్తులు ప్రదర్శించి కుర్రాళ్ళ మతులు పోగొట్టింది ఈ ముద్దుగుమ్మ. ఫోటోలను షేర్ చేయడమే కాదు ఇంకా హాట్ గా కామెంట్లు కూడా పెట్టింది.. నన్ను ఇలా చూస్తే మీ హార్ట్ బీట్ పెరుగుతుంది . మీ కళ్ళు మరింత పెద్దవి అవుతాయి. తెలియకుండా ఒక ఆకర్షణకు గురి అవుతారు అయినా చూడాలనుకుంటే మీకే రిస్కు అంటూ కొంటెగా కామెంట్ చేయడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news