లో దుస్తులు చూపిస్తూ రచ్చ చేస్తున్న బాలయ్య బ్యూటీ

-

ప్రగ్యా జైశ్వాల్ గురించి తెలియని వారుండరు. ప్రగ్యా జైశ్వాల్ ప్రస్తుతం అవకాశాల కోసం గ్లామర్ ను ఎరగా వేస్తూ అవకాశాలు అందుకునే పనిలో పడింది. అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈమె.. ఈ సినిమాతో ట్రెండింగ్ లోకి వస్తుందని అంతా భావించారు.

కానీ సినిమా సక్సెస్ అంతా బాలకృష్ణ ఖాతాలోకి చేరిపోయింది. ఇక అఖండ సక్సెస్ తర్వాత అవకాశాలు రాలేదు కానీ గ్లామర్ షోలో మాత్రం రెచ్చిపోతోందని చెప్పవచ్చు. వెకేషన్ కి మరీ డోస్ పెంచి చాలా అందంగా ముస్తాబయి హాట్ గా కనిపిస్తోంది.

ఆ తర్వాత ట్రెండీ వేర్ లో హొయలు పోతూ యువతకు గిలిగింతలు పెడుతోంది.చిట్టి పొట్టి దుస్తుల్లో విజువల్ ట్రీట్ ఇస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటూ అభిమానులుగా మార్చుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే తాజాగా బ్లాక్ డ్రెస్ లో మెరిసింది. ట్రాన్స్పరెంట్ బ్లాక్ డ్రెస్ లో అందాల విందు చేసిందని చెప్పాలి. అందాలను దాచుకోకుండా హాట్ షో చేస్తున్న తీరు కుర్రాలను టెంప్ట్ చేస్తోందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version