Pushpa 2 : పుష్ప 2 ఐటెం సాంగ్ కోసం ఆ భామలు..!

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం పుష్ప 2021 డిసెంబర్ 17న పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రస్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఇక పుష్ప 2 చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Pushpa 2 to feature a Bollywood actress for item song

సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మొదటి పార్ట్ లో “ఊ అంటావా మావా” పాటకు సమంత వేసిన స్టెప్పులు ఇండస్ట్రీని షేక్ చేయగా, రెండో పార్ట్ లోను అదిరిపోయే ఐటమ్ సాంగ్ సిద్ధమవుతోందట. బాలీవుడ్ బ్యూటీలు దిశా పటానీ, కృతి సనన్ చేస్తున్న ఈ పాట షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version