Rajinikanth: గోల్టెన్ ఛాన్స్ కొట్టేసిన రజినీకాంత్

-

Rajinikanth Receives The UAE Golden Visa: తమిళ సూపర్​స్టార్‌‌ రజినీకాంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) నుంచి గోల్డెన్‌ వీసా అందుకున్నారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ రజినీకాంత్ సంతోషం వ్యక్తం చేశారు.


Rajinikanth Receives The UAE Golden Visa, Says He Is Deeply Honoured

UAE గోల్డెన్‌ వీసా పొందడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. పలు రంగాలకు చెందిన వారికి 10 ఏళ్ల కాలపరిమితితో UAE ఈ ప్రత్యేక వీసాలను అందిస్తోంది. కాగా, తమిళ తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు..ఇండస్ట్రీలో భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నా, కోట్లాది మంది అభిమానించినా చాలా సింపుల్గా ఉండడం రజినీకాంత్ స్పెషాలిటీ..నటనలో ఆయనదో స్టైల్.. క్రేజ్లో ఆయనకు తిరుగేలేదు. స్టైల్కు ఆయనొక ఐకాన్. అలాంటి తమిళ సూపర్​స్టార్‌‌ రజినీకాంత్‌ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) నుంచి గోల్డెన్‌ వీసా అందుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news