రకుల్ ప్రీత్ సింగ్ అందాల దాడి..యూత్ టెమ్ట్ కావాల్సిందే !

-

హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 7/g బృందావన్ కాలనీ కన్నడ సినిమాతో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా మారిన ఆమె ఆ తర్వాతి కాలంలో తెలుగులో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో హిట్ అందుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ గా మారిపోయింది.

అయితే చివరిగా మన్మధుడు సినిమాతో దారుణమైన డిజాస్టర్ అందుకున్న రకుల్ ప్రీతిసింగ్ తెలుగులో మళ్లీ కొండపొలం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. కానీ డబ్బులు మాత్రం రాబట్ట లేకపోయింది.

దీంతో ఇప్పుడు పూర్తిగా బాలీవుడ్ కే పరిమితమైన రకుల్ ప్రీత్ సింగ్ అక్కడే పలు సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది.

తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కూడా పరిచయం చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఆయన నిర్మాణంలోని పలు సినిమాలు చేస్తున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా, రకుల్‌ హాట్‌ పిక్స్‌ ఇప్పుడు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news