హాట్ ఫొటోస్ ను షేర్ చేసిన జబర్దస్త్ వర్ష..!!

-

బులితేరపై మొదట సీరియల్ ఆర్టిస్టుగా తన కెరీర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత జబర్దస్త్ లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది వర్ష. ఆ తర్వాత కూడా పలు సీరియల్స్ లో నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఇక జబర్దస్త్ షో తో కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ. మోడల్గా కూడా పని చేసిందట వర్ష. కేవలం జబర్దస్త్ లో గెస్ట్ గా పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బుల్లితెర పైన సెట్ అయిందని చెప్పవచ్చు.

ముఖ్యంగా ఇమ్మానుయేల్, వర్ష మధ్య జరిగే కామెడీ సన్నివేశాలు రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగానే అలరిస్తూ ఉంటాయి. ఇక వీరిద్దరూ చేసే రచ్చ మాత్రం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ముఖ్యంగా వీరిద్దరూ పలు షోలలో కూడా బాగా ఓపెన్ గా రెచ్చిపోతూ ఉంటారని చెప్పవచ్చు. ఇక గతంలో కూడా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ ప్రేక్షకులు మాత్రం ఇదంతా కేవలం టిఆర్పి రేటింగ్ కోసమే అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇక మరి కొన్ని షోలలో కూడా గెస్ట్ గా పాల్గొని బాగానే ఆకట్టుకుంటూ ఉంటుంది వర్ష.

ఇక జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ లో కూడా తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఎంతో అందం, అభినయం ఉన్నప్పటికీ ఈమెకు సినిమాలలో మాత్రం అవకాశాలు రాలేదని చెప్పవచ్చు. అలాగే జబర్దస్త్ లో అడుగుపెట్టిన తర్వాత ఎటువంటి సీరియల్స్ లో కూడా నటించలేదు. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. తాజాగా షేర్ చేసిన ఫోటోలలో పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అందరి చూపులను తనవైపు మల్లుకొనేలా చేస్తోంది వర్ష. ఈ ముద్దుగుమ్మ అందాలు చూస్తే హీరోయిన్లు కూడా షాక్ అవ్వాల్సిందే అన్నట్లుగా ఉంది. బ్లాక్ డ్రెస్సులో తను హాట్ గా కనిపిస్తూ ఉన్నది వర్ష. ఫోటో చూసిన నేటిజన్లో సైతం హాలీవుడ్ హీరోయిన్లను మించేలా ఉందని కామెంట్ చేస్తూ ఉన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Varsha (@varsha999_99)

Read more RELATED
Recommended to you

Latest news