రెడ్ బికినీలో రెడ్ చిల్లిలా మెరిసిపోతున్న రకుల్ అందాలు..!!

-

టాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరు పొందింది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్. ఈ ముద్దుగుమ్మ అటు సోషల్ మీడియాలో సినిమాలలో కూడా గ్లామర్ చూపించడంలో తనకు తానే సాటి అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటుంది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించిన రకుల్ ప్రీతిసింగ్ ఆఫర్లు తగ్గినప్పటికీ అభిమానులలో మాత్రం క్రెస్ తగ్గలేదని చెప్పవచ్చు.. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు సడన్ సర్ప్రైజ్డ్ ఇస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. తాను కనిపించే ప్రతిసారి మరింత అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది రకుల్ ప్రీతిసింగ్.

గడిచిన రెండు రోజుల నుంచి టూ పీస్ బికినీలలో హల్చల్ చేస్తోంది. మాల్దీవుల్లో సమ్మర్ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తూ బోల్డ్ ఫోటోలను సైతం షేర్ చేసి తన అందాలను చూపిస్తూ కుర్రకారులను మైమరిపించేలా చేస్తోంది. తాజాగా ఘాటైన మిరపకాయ లాంటి రెడ్ బికినీని ధరించి కుర్రకారులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.. ముఖ్యంగా రకుల్ టాప్ టు బాటమ్ అందాలను చూపిస్తూ రెడ్ బికినీలో లో తెగ రచ్చ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.. ఈ ఫోటోలు చూసిన కుర్రకారులు సైతం రకుల్ ప్రీతిసింగ్ మాయలో పడిపోయే విధంగా అందాలను ప్రదర్శిస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

టాలీవుడ్ లో ఎన్నో సక్సెస్ సినిమాలలో నటించిన రకుల్ ప్రీతిసింగ్ బాలీవుడ్లో ఎన్నో చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది. అయినప్పటికీ అవకాశాలు అయితే వస్తూ ఉన్నాయి ఈ ముద్దుగుమ్మకు.. బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నానితో రెండేళ్లుగా ప్రేమాయణం నడుపుతోంది త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు అయితే వినిపిస్తున్నాయి… మరి ఏడాదైనా మీరు పెళ్లి చేసుకుంటారెమో చూడాలి మరి.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

Read more RELATED
Recommended to you

Latest news