రైతులకు అలర్ట్… పీఎం కిసాన్ రూ. 2,000 ఎప్పుడో తెలుసా…?

-

pm kishan: రైతులకు అలర్ట్..పీఎం కిసాన్ 20వ విడత డబ్బులను నిన్న ప్రధాని మోడీ రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్నారు కానీ ఈ విషయం పైన ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు అయితే ఈ డబ్బులను ఈ నెలాఖరులో లేదా ఆగస్టు మొదటి వారంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రైతుల డేటాను సరిచూసే ప్రక్రియ కారణంగా కాస్త ఆలస్యమైనట్లుగా తెలుస్తోంది.

pm kishan
pm kishan

కాగా ఈ స్కీమ్ కింద కేంద్రం రైతుల అకౌంట్లలో ఏడాదికి మూడు విడతల చొప్పున రూ. 6 వేలు జమ చేస్తోంది. ఇదిలా ఉండగా…. ఏడాదికి మోడీ ప్రభుత్వం 6వేల రూపాయలు ఇస్తుంది. ఈ 6వేల రూపాయలను మూడు విడతలలో అందిస్తోంది. 2000 చొప్పున అందిస్తోంది ఈ సహాయాన్ని పెట్టుబడి కోసం రైతులు ఉపయోగించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news