RamaRao OnDuty : “రామారావు ఆన్ డ్యూటీ” టీజర్ విడుదల..డిప్యూటీ కలెక్టర్ గా దుమ్మురేపిన రవితేజ

-

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా “రామారావు ఆన్ డ్యూటీ”. శరత్ మండవ దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను s.l.v. సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా… దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనువిందు చేయనున్నారు. యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టీజర్ ను విడుదల చిత్ర బృందం. మహా శివరాత్రి పండుగ నేపథ్యంలో ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది. ఇక టీజర్ లో మాస్ మహారాజ్ రవితేజ..యాక్టింగ్ ఇరగదీశాడు. ముఖ్యంగా ఈ సినిమాలో రవి తేజ డిప్యూటీ కలెక్టర్ గా నటించడం..సినిమాకె హైప్ వచ్చింది.  ఈ టీజర్ చూస్తే.. సినిమా పూర్తిగా ఎనర్జిటిక్ గా ఉండేలా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news