హాట్ అందాలతో మరొకసారి పిచ్చెక్కిస్తున్న రష్మీ..!

-

ప్రముఖ బుల్లితెర యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ రష్మీ రోజురోజుకు అందాల గేట్లు తెరిచేస్తోందని చెప్పాలి. ఇక ఈమె ప్రవర్తన చూస్తుంటే రోజుకు హాట్ డోస్ మరింత పెంచుతూ తన సాలిడ్ అందాలతో ఇంటర్నెట్లో మంటలు రేపుతోందని చెప్పవచ్చు. తాజాగా మరొకసారి నెవర్ బిఫోర్ అనేలా హాట్ ఫోజులతో షాక్ ఇచ్చింది. అందాలు ప్రదర్శించడంలో మరో లెవెల్ అని అంటూ గ్లామర్ షో చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఆరెంజ్ కలర్ గౌన్ ధరించి తన అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఇక జబ్బలు జారుతున్న డ్రెస్సులో ఎద అందాలను చూపిస్తూ యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈమె మోతాదుకు మించి గ్లామర్ షో చేస్తుండడంతో యువత సైతం అల్లాడిపోతున్నారు. ఇక వంగి మరీ ఎద అందాలను చూపిస్తూ పరువాల విందుతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. మరొకవైపు బ్యాక్ షో చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తానని చెప్పాలి. అంతేకాదు ఆ ఫోటోలకు ఆమె ఫోజులు ఇచ్చిన తీరు చూస్తుంటే మరింతగా ఆశ్చర్యం కలగక మానదు. అంతలా తన అందాలతో యువతను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

దానికైతే రష్మీ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట చాలా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే జబర్దస్త్ యాంకర్ గా మంచి పాపులారిటీ దక్కించుకున్న రష్మి పదేళ్లపాటు ఈ షోలో యాంకర్ గా చేస్తూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఒక షోకి ఇన్నేళ్లపాటు యాంకర్ గా చేయడం అంటే అది సుమా తర్వాత ఈమెకే సాధ్యమైందని చెప్పాలి. ఇకపోతే అల్లరి చిల్లరి చేష్టలతో కవ్విస్తూ ముద్దు ముద్దు మాటలతో అలరించే ఈ ముద్దుగుమ్మకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే అని చెప్పాలి. ఇకపోతే మరొకవైపు సుధీర్ తో కలిసి ప్రేమాయణం సాగిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె రోజుకొక గ్లామర్ ఫోటో షూట్ తో యువతను ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version