పుష్ప సినిమా హిట్ అవడంతో హీరోయిన్ రష్మిక మందన్న దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది. దీంతో జోరు కూడా పెంచేసింది. ప్రస్తుతం రష్మిక మందన్న పుష్ప పార్ట్ 2 తో పాటు ఆడవాళ్లు మీకు జోహార్లు, గుడ్ బై, మిషన్ మజ్ను తోపాటు జాతీ రత్నాలు ఫేం అనుదీప్ దర్శకత్వంలో తమిళ హీరో శివ కార్తికేయన్ కాంబినేషన్ లో వచ్చే సినిమాలోనూ నటిస్తుంది. ఇదీల ఉండగా తాజా గా హీరోయిన్ రష్మిక మందన్న ఒక ఎయిర్ పోర్టులో ప్రత్యేక్షం అయింది.
అయితే ఇక్కడ రష్మిక స్వెట్ షర్ట్, బ్లూ డెనిమ్ షార్ట్ ను ధరించింది. అయితే ఈ అవతారంలో రష్మిక మందన్న కనిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో ను ఒకరు ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా.. నెటిజన్లు రష్మిక ను ట్రోల్ చేస్తున్నారు. పాయింట్ ధరించడం మర్చి పోయారా అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అలాగే ఎయిర్ పోర్టులలో డ్రెసింగ్ పై రష్మిక మందన్న కొత్త ట్రెండ్ ను సృష్టిస్తుందా అని మరి కొంత మంది కామెంట్ చేస్తున్నారు. అలాగే చాలా మంది నెటిజన్లు రష్మిక మందన్న ధరించిన వస్త్రాల పై తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.