Ravi Teja 75: వచ్చే సంక్రాంతికి రవన్న దావత్ ఇస్తుండు

-

Raviteja: మాస్ మహారాజ రవితేజ అదిరిపోయే ప్రకటన చేశారు. తన ఫ్యాన్స్ కు ఉగాది ట్రీట్ ఇచ్చేసాడు మాస్ మహారాజు రవితేజ. తాజాగా తన 75వ సినిమాను ప్రకటించాడు. రవన్న దావత్ ఇస్తుండు.. రెడీ అయిపోయిండ్రా అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.

Ravi Teja 75

రవితేజ హీరోగా… సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తన 75వ సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమా కథను భాను బోగవరపు రాశారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ జరగనున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. ఈ సినిమాకు మీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అంతేకాదు సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version