షర్ట్ బటన్ విప్పి..బరువైన అందాలతో రెచ్చిపోయిన శ్రీముఖి

-

బుల్లితెర బుట్టబొమ్మ శ్రీముఖి సోషల్ మీడియాలో అందాల విందు వడ్డిస్తోంది. తాజాగా షర్ట్‌ బటన్‌ విప్పి… ఈ బ్యూటీ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. క్యూట్ క్యూట్ పోజులిస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతోంది. తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ డ్రెస్‌ లో శ్రీముఖి బాపూ బొమ్మలా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంతందం దారి మళ్లిందా అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. అమ్మో బాపు గారి బొమ్మో అంటూ కామెంట్లతో ఇన్ బాక్స్ నింపేస్తున్నారు.

ప్రస్తుతం శ్రీముఖి ఇటు బుల్లితెరపై అటు వెండితెరపై తన హవా కొనసాగిస్తోంది. ఓవైపు బుల్లితెరపై పలు కార్యక్రమాలకు హోస్టుగా చేస్తూనే వెండితెరపైనా నటన సాగిస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ లో నటించింది. ఇక ఈ భామకు ఉన్న స్పాంటెనిటీకి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. శ్రీముఖి ఎంటర్ టైనింగ్ క్వీన్ అంటూ తెగ పొగిడేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news