పున‌ర్న‌వి అందాలు.. ఆహా అనాల్సిందే!

పున‌ర్న‌వి భూపాలంకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి అభిమానులు ఉన్నారు. అందం, అభిన‌యంతో మంచి పేరు తెచ్చుకుంది. ముందుగా ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా నటించిన పునర్నవి.. ఆ త‌ర్వాత హీరోయిన్‌గా ప‌లు సినిమాలు న‌టించింది. మరెన్నో సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ గా చేసి మెప్పించింది.

వీటితో పెద్ద‌గా పేరు రాలేదు. అయితే ఆ ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ద్వారా అందరికీ ప‌రిచ‌య‌మైంది. అందులో రాహుల్‌తో ప్రేమాయ‌ణం న‌డిపించి కోట్లాది మందికి దగ్గరైన ముద్దుగుమ్మ పునర్నవి భూపాళం.

ఇక ఇప్పుడు ఓ వెబ్ సిరీస్‌లో న‌టిస్తోంది. అంతే కాదు రెండు సినిమాల్లో కూడా చేస్తోంది. ఇక ఎప్ప‌టి క‌ప్పుడు త‌న అంద చందాల‌తో కుర్ర‌కారును ఫిదా చేస్తోంది. త‌న హాట్ లుక్స్‌తో పిచ్చెక్కిస్తుంది. య‌ద అందాల‌ను ఆర‌బోస్తూ రెచ్చిపోతోంది. ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ పున్నూ బ్యూటీ సరికొత్త ఫొటోలు పోస్ట్ చేస్తూ తన అభిమానులను తెగ ఎంట‌ర్‌టైన్ చేస్తోంది.