RRR టీం పరువు తీసిన RGV.. డేంజరస్ 2.0 అంటూ !

-

వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌.. టాలీవుడ్‌ దర్శకులు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఆయ‌న ఏది చేసినా.. వివాదంలాగే ఉంటుంది. ఆయ‌న నోటి దూలతో ఆయ‌న డైలాగ్స్.. ఆయ‌న చేతి దూలతో ట్వీట్స్ ఎప్పుడు వార్త‌లో ఉంటాయి. ఇక ట్విట్ట‌ర్ లో వ‌ర్మ చేసే.. హంగామా అంతా ఇంతా ఉండ‌దు. ఎప్పుడు ఎదో ఒక ట్వీట్ పెట్టి వివాదాల‌ను రేపుతారు. ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న ట్వీట్స్ కాస్త ఎక్కువ‌గానే వ‌స్తున్నాయి. తాజాగా RRR మూవీ టీం వీడియోను వ్యగ్యంగా చేసి రామ్ గోపాల్ వ‌ర్మ.. తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

త్రిబుల్ ఆర్ మూవీ ప్రమోషన్స్ సమయంలో… హీరో రామ్ చరణ్, ఎన్టీఆర్ అలాగే దర్శకుడు రాజమౌళి… చాలా సరదాగా గడిపిన సంగతి తెలిసిందే. స్టేజ్ పైనే గిల్లుకోవడం కూడా హైలెట్ గా నిలిచింది. ఇలా ట్రిపుల్ ఆర్ టీం పై చాలా వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ఆర్ఆర్ఆర్ టీం నడుము గిల్లుకున్న వీడియోను ఆర్జివి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

వీరు చేసిన చేష్టలు డేంజరస్ 2.0 లాగా ఉన్నాయంటూ చురకలంటించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ గోపాల్ వర్మ తాజాగా చేసిన సినిమా డేంజరస్. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ల మధ్య సెక్స్ జరుగుతుంది. అచ్చం అలాగే త్రిబుల్ ఆర్ టీం కూడా చేస్తుందంటూ… అర్థం వచ్చేలా ఆ వీడియోను పోస్ట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ.

Read more RELATED
Recommended to you

Latest news