BREAKING: మార్చి 2న ఆర్జీవీ వ్యూహం సినిమా విడుదల..

-

BREAKING: ఆర్జీవీ వ్యూహం సినిమాకు బిగ్‌ రిలీఫ్‌ దక్కింది. మార్చి 2న ఆర్జీవీ వ్యూహం సినిమా విడుదల కానుంది. వ్యూహం సినిమాకు సెన్సార్ అడ్డంకులు..తొలగాయి. టీడీపీ అభ్యంతరాలతో 3 సార్లు సెన్సార్ కు వ్యూహం సినిమా వెళ్లింది. ఈ సినిమాలో 22 చోట్ల మ్యూట్ లు, రెండు సన్నివేశాలను తొలగింపు చేశారు.

BREAKING: మార్చి 2న ఆర్జీవీ వ్యూహం సినిమా విడుదల..

ఈ సినిమాలో పాత్రలకు పెట్టిన చంద్రబాబు, పవన్, జగన్ పేర్లను మార్పించింది సెన్సార్ బోర్డు. జగన్ రాజకీయ జీవితాన్ని వ్యూహం పేరుతో తెరకెక్కించారు ఆర్జీవీ.. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డ వ్యూహం సినిమా…మార్చి 2న విడుదల కానుంది. ఈ మేరకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది సెన్సార్‌ బోర్డు.

Read more RELATED
Recommended to you

Latest news