శాండల్ వుడ్ హీరోయిన్ సాక్షి అగర్వాల్ నెటిజన్లు ‘సోషల్ మీడియా క్వీన్’ అని పిలుస్తారు. ఈ భామ తను చేసే ప్రతీ పనిని గురించి సోషల్ మీడియా వేదికగా తెలుపుతుంది. ఈ క్రమంలోనే ఈ భామ తన హాట్ ఫొటోలు షేర్ చేసి కుర్రకారు ఊపిరి పీల్చుకోకుండా చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు సంప్రదాయానికి ప్రతీక అయిన చీరకట్టులోనూ అందాల ఆరబోతలో తగ్గేదేలే అని ప్రూవ్ చేసింది.
బూడిద రంగు చీరలో తెలుపు రవిక ధరించి, నడుముకు వడ్డాణం ధరించి నాభి అందాలు చూపుతూ హొయలు పోయింది ఈ సుందరి. ఊడల మర్రి చెట్టు కింద కూర్చొని అలా పట్టె మంచెం మీద దిగిన ఫొటోలు చూసి నెటిజన్లు వామ్మో.. ఈ భామ అందాలు చూడతరమా అని అంటున్నారు. చీరకట్టులోనూ ఇంత హాట్ నెస్ ఉందా? అని కామెంట్స్ కూడా చేస్తున్నారు.
మరికొన్ని ఫొటోల్లో అయితే ఈ భామ చీరకట్టులోనూ సెగలు రేపింది. లేత ఊద రంగు చీర కట్టులో క్లీవేజ్ మాత్రమే కవర్ అయేలా టాప్ ధరించి .. అలా చూపులతోనే మత్తెక్కిస్తోంది. ఈ భామ అందాలు చూసే హాలీవుడ్ ఆఫర్ వచ్చిందని ఈ సందర్భంగా నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ‘120 హవర్స్’ అనే ఫిల్మ్ తో ఈ సుందరి హాలీవుడ్ లో డెబ్యూ అవుతోంది. ప్రజెంట్ ‘పురవి, కురుక్కు వాజి’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది.
https://www.instagram.com/p/Cb5BElmP8vW/