Salaar Trailer : “సలార్” ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్

-

Salaar Trailer : “సలార్” ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ అయింది. ఇవాళ సలార్ మూవీ రిలీజ్ కానుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రభాస్ ప్రస్తుతం కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ మరియు భారీ విఎఫ్ఎక్స్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

SALAAR TRAILER FROM TODAY

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని.. పోస్టు ప్రొడక్షన్ పనులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని సమాచారం. అయితే..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ నుంచి చిత్ర యూనిట్ ఓ అప్డేట్ ఇచ్చింది. డిసెంబర్ 1న అంటే ఇవాళ రాత్రి 7:19 గంటలకు ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో ఓ జీప్ పై ప్రభాస్ గన్ పట్టుకొని ఫైర్ చేస్తున్న ఫోటో ఆకట్టుకుంటుంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పార్ట్-1 డిసెంబర్ 22న రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news