India vs Australia, 4th T20I : ఇవాళ ఆసీస్ తో కీలక మ్యాచ్..తెలుగు ప్లేయర్ అవుట్ !

-

ఇవాళ టీమిండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగవ టి20 మ్యాచ్ జరిగింది. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్లు పూర్తి అయ్యాయి. ఇవాళ నాలుగో మ్యాచ్ ఆడనున్నాయి ఇరు జట్లు. అయితే ఈ మ్యాచ్ రాయిపూర్ లోని షాహిద్ వీరనారాయణ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7 గంటల సమయంలో ప్రారంభమవుతుంది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా కీలక మార్పులు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవాళ మ్యాచ్లో .. తిలక్ వర్మ స్థానంలో శ్రేయస్ అయ్యర్ జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది.

India vs Australia, 4th T20I
India vs Australia, 4th T20I

ఇండియా XI: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(w), శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్(c), రింకు సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్

ఆస్ట్రేలియా XI: ట్రావిస్ హెడ్, మాట్ షార్ట్, ఆరోన్ హార్డీ, బెన్ మెక్‌డెర్మాట్, మాథ్యూ వేడ్(w/c), టిమ్ డేవిడ్, క్రిస్ గ్రీన్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంఘ

Read more RELATED
Recommended to you

Latest news