అక్కినేని ఫ్యామిలీకి కొత్త తలనొప్పులు..వీస్కీ కోసం హాట్‌ గా మారిన సమంత..?

-

హీరోయిన్‌ సమంతకు ఉన్న క్రేజీ ఫాలోయింగ్‌.. మరేవరికీ లేదు. హీరోయిన్‌ సమంత… విడాకులు తీసుకున్న అనంతరం.. తన వ్యక్తిగత జీవితాన్ని చాలా సంతోషంగా నడుపుతోంది. ఇటు వరుసగా సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూనే… తన స్నేహితులతో… విహార యాత్రలకు వెళుతోంది. అటు తన విడాకులపై నెటిజన్లు కామెంట్లు చేసే అంశంపై కూడా సమంత చాలా స్ట్రాంగ్‌ గా కౌంటర్‌ ఇస్తూనే ఉంది. సినిమాలు చేసుకుంటూనే… వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమౌవుతోంది సమంత.

ఇప్పటికే పలు కంపెనీల లో సమంత పెట్టుబడులు పెట్టగా తాజాగా ఆల్కహాల్ కు సంబంధించిన ప్రకటనలో ఆమె నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మామూలుగా ఈ మధ్య హీరోయిన్ ఎంత కూడా ఒక్కొక్కరూ ఒక్కో బ్రాండ్ ను ప్రమోట్ చేస్తున్నారు. రెజీనా, ఇలియానా, పూజా హెగ్డే, ఇలా అందరూ కూడా ఆల్కహాల్ అన్ని బాగానే ప్రమోట్ చేస్తున్నారు. ఇదే వరుసలో ఇప్పుడు సమంత చేరింది. సమంత ఇప్పుడు విస్కీని ప్రమోట్ చేసేందుకు ముందుకు వచ్చింది.

బ్లెండర్స్ ప్రైడ్ బ్రాండ్ లో సమంత ప్రోత్సహిస్తోంది. ఈ మేరకు సమంత నటించిన ప్రకటన మరీ శృతి మించి పోయింది. ఇందులో సమంత రెచ్చిపోయినట్లు కనిపిస్తోంది. తన హాట్‌డోస్‌ ను సమంత భారీగా పెంచేసింది. మునుపెన్నడూ కనిపించని విధంగా పిచ్చెక్కి చేసింది. ప్రస్తుతం ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో ఆమెపై నెటిజన్లు మండిపడుతున్నారు. అక్కినేని ఫ్యామిలీకి లేని తలనొప్పులు తెస్తుందని మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news