యంగ్ డైరెక్టర్ తో సమంత మూవీ!

-

యశోద మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో సూపర్ గా రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో సమంత యాక్టింగ్ కి ఆడియన్స్ నుండి మంచి ప్రశంసలు లభిస్తుండగా దర్శకులు ఇద్దరు కూడా మూవీని ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఎంతో అద్భుతంగా తెరకెక్కించి మరింత క్రేజ్ అందుకున్నారు. ఇక దీనితో పాటు సమంత నటించిన మైథలాజికల్ మూవీ ‘శాకుంతలం’ ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోగా ప్రస్తుతం ఆ మూవీకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ వేగంగా జరుగుతోంది.

వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఇప్పటికే ఒక హాలీవుడ్ మూవీ కూడా చేయడానికి సిద్ధమైన సమంత, లేటెస్ట్ గా టాలీవుడ్ యువర్ నటుడు దర్శకుడు అయిన రాహుల్ రవీంద్రన్ తో ఒక మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. రాహుల్ రవీంద్రన్ చెప్పిన స్టోరీ తనకు ఎంతో నచ్చడంతో సమంత ఒప్పుకున్నారని, త్వరలో ఈ క్రేజీ ప్రాజెక్టు కి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version