Samantha’s complaint to the Revanth Reddy government: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి టాలీవుడ్ హీరోయిన్ సమంత ఫిర్యాదు చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీ లోను కేరళ తరహా కమిటీ వేయాలని తెలంగాణా ప్రభుత్వానికి సమంత విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ మేరకు ఇన్స్టాలో సమంత కీలక పోస్టు పెట్టారు. హేమ కమిటీ ఏర్పాటుకు కారణమైన WCC సంస్థను అభినందించారు సమంత.
ఇక ఇదే బాటలో టాలీవుడ్ సపోర్ట్ గ్రూప్ ‘ది వాయిస్ ఆఫ్ ఉమెన్’ నడవాలని తెలంగాణా ప్రభుత్వానికి సమంత విజ్ఞప్తి చేయడం జరిగింది. టాలీవుడ్ లోనూ ఇలాంటి కమిటీ వేయాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సమంత. దీనివల్ల భద్రమైన వాతావరణంలో మహిళలు పనిచేసేందుకు అవకాశం దొరుకుతుందన్న సమంత.. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టారు.