Samantha : న్యూ ఇయర్ కు చిల్ అయిన సమంత

-

ప్రస్తుతం సమంత రెస్ట్ మోడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. సినిమాలకు దూరంగా ఉంటూ కొన్ని నెలల పాటు విశ్రాంతికి పూనుకున్న ఈ హీరోయిన్.. ఇప్పుడు తన ఆరోగ్యం మీదే పూర్తి ఫోకస్ పెట్టింది. సంపూర్ణ ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఎన్నో ప్రయోగాలు చేస్తోంది. ఇక తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తిచేసుకుని మొత్తంగా తన ఆరోగ్యం పై ఫోకస్ పెట్టింది సమంత.

Samantha’s Dazzling New Year Glow

అయితే… కొత్త సంవత్సరం నేపథ్యంలో దిగిన ఫోటోను హీరోయిన్ సమంత ఇన్ స్టాలో షేర్ చేశారు. కాగా, సమంత బాలీవుడ్ లో ఫుల్ లెంత్ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అదికూడా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్కు జోడీగా. పవన్ కళ్యాణ్తో పంజా సినిమాను తెరకెక్కించిన స్టైలీష్ డైరెక్టర్ విష్ణువర్ధన్తో..బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఓ భారీ సినిమాను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version