ఎద అందాలతో రెచ్చిపోయిన సారా అలీ ఖాన్

-

మిగిలిన ఇండస్ట్రీల కంటే బాలీవుడ్ లోనే ఎక్కువగా స్టార్లు తమ వారసులను పరిచయం చేస్తున్నారు. అయితే అందులో కొందరు మాత్రమే తమదైన టాలెంట్ లతో సత్తా చాటుతూ, సక్సెస్ అవుతున్నారు. అలాంటి వారిలో సైఫ్ ఆలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ ఒకరు.

అందానికి అందం, నటనకు నటన చేస్తూ తక్కువ సమయంలోనే ఎనలేని క్రేజ్ ను తెచ్చుకున్న ఈ భామ వరుస సినిమాలతో సందడి చేస్తుంది. ఇలా సుదీర్ఘకాలంలో బాలీవుడ్ లో హడావిడి చేస్తుంది. స్టార్ హీరో కూతురుగా ప్రపంచానికి తెలిసిన సారా ఆలీ ఖాన్, కేదార్ నాథ్ అనే సినిమా ద్వారా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో పాటు ఆమెకు ఎన్నో అవార్డులను తెచ్చిపెట్టింది. బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకున్న సారా ఆలీ ఖాన్ టెంపర్ రీమేక్ గా తెరకెక్కిన ‘సింబా’ లో నటించి మెప్పించింది. ఇది కూడా భారీ విజయాన్ని అందుకోవడంతో ఆమె ఫుల్ ఫేమస్ అయిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version