ఎద చూపిస్తున్న శర్వానంద్‌ హీరోయిన్.. రచ్చ మాములుగా లేదుగా !

-

రన్ రాజా రన్… సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది సీరత్ కపూర్. సిద్దు జొన్నలగడ్డ సరసన హీరోయిన్ గా సీరత్… కృష్ణ అండ్ హిస్ లీల అలాగే మా వింత గాధ వినుమా అనే రెండు సినిమాలు చేసింది ఈ బ్యూటీ. ఆ రెండు సినిమాల తర్వాత సీరత్ కపూర్ కు మళ్లీ అవకాశాలు రాలేదు.

ఆమె మొదటి సినిమా హిందీ మూవీ అయినప్పటికీ హీరోయిన్ గా మాత్రం రన్ రాజా రన్ అనే సినిమాతోనే అందరికీ పరిచయం అయింది. ఆ తర్వాత అనే హిందీ సినిమాలో నాన్సి అనే పాత్రలో సీరత్ కపూర్ సినిమా రంగానికి పరిచయం అయింది. ఆ తర్వాత యాక్టింగ్ ఇనిస్ట్యూట్ లో… చేరి నటనను సీరత్ కపూర్ నేర్చుకుంది. చిన్నప్పటి నుంచి డాన్స్ కూడా నేర్చుకున్న సీరత్ పెద్దయ్యాక మోడలింగ్ కూడా చేసింది.

ఇది ఇలా ఉండగా సినిమాల్లో ఆఫర్లు… రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ఈ బ్యూటీ. తన అందచందాలను.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ యువతను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ బ్యూటీ సాంప్రదాయక చీరలో ప్రత్యక్షమైంది.

అయితే చీర కట్టిన ఇప్పటికీ తన ఎద అందాలను మాత్రం చూపిస్తూ అందరిలో కాక పుట్టిస్తోంది బ్యూటీ. అలాగే తన నడుము సొంపులను… కూడా బహిర్గతం చేసింది. ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news