దర్శకుడు త్రినాథ్ రావు సంచలన వీడియో పెట్టారు. హీరోయిన్ అన్షు వివాదంపై నన్ను క్షమించండి అంటూ దర్శకుడు త్రినాథ్ రావు సంచలన వీడియో పెట్టారు. ముఖ్యంగా మహిళలకు, అన్షు గారికి, మరియు నా మాటలు వల్ల బాధపడ్డ ఆడవాళ్ళందరికీ నా క్షమాపణలు తెలియజేసుకుంటున్నానని క్లారిటీ ఇచ్చారు. నా ఉద్దేశ్యం ఎవరిని బాధ కలిగించడం కాదన్నారు దర్శకుడు త్రినాథ్ రావు.
తెలిసి చేసినా తెలియకుండా చేసిన తప్పు తప్పే అని పేర్కొన్నారు. మీరందరూ పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను అంటూ దర్శకుడు త్రినాథ్ రావు సంచలన వీడియో పెట్టారు. మజాక టికెట్ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన హీరోయిన్ అన్షు పై మాట్లాడిన మాటలు విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ తరునంలోనే… హీరోయిన్ అన్షు వివాదంపై నన్ను క్షమించండి అంటూ దర్శకుడు త్రినాథ్ రావు సంచలన వీడియో పెట్టారు. కాగా ఇప్పటికే దర్శకుడు త్రినాథ్ రావు వ్యాఖ్యాలపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయింది.
అందరికీ నమస్కారం ముఖ్యంగా మహిళలకి, అన్షు గారికి, మరియు నా మాటలు వల్ల బాధపడ్డ ఆడవాళ్ళందరికీ నా క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను, నా ఉద్దేశ్యం ఎవరిని బాధ కలిగించడం కాదు తెలిసి చేసినా తెలియకుండా చేసిన తప్పు తప్పే మీరందరూ పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను 🙏🏽 pic.twitter.com/Xfui213GH2
— Trinadharao Nakkina (@TrinadharaoNak1) January 13, 2025