ప్రముఖ హీరోయిన్ శ్రద్దా దాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రముఖ హీరోయిన్ శ్రద్దా దాస్ ఈ మధ్యకాలంలో రోజురోజుకీ గ్లామర్ డోస్ పెంచేస్తూ యువత మతులు పోగొడుతున్న విషయం తెలిసిందే. ఈమె సినిమాలలో అవకాశాలు దక్కించుకోకపోయినా సరే బుల్లితెర షోలు చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంటుంది.
ప్రస్తుతం ఢీ డాన్స్ షోలో జడ్జిగా వ్యవహరిస్తూ కంటెస్టెంట్లను పూర్తిగా అలరిస్తున్న ఈమె ఆడియన్స్ ను మరింతగా ఆకట్టుకుంటుంది. ఒకవైపు సోషల్ మీడియాలో వరుస గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ రెచ్చగొడుతోంది.
వయసు పెరిగే కొద్దీ ఈమెలో అందం కూడా మరింత పెరుగుతోందని చెప్పవచ్చు. బుల్లితెరపై కూడా ఏమాత్రం తగ్గేదేలే అంటూ చిట్టి పొట్టి బట్టలతో యువతను ఆకట్టుకుంటుంది. అయితే.. తాజాగా మరోసారి తన నాభి అందాలు, ఎద అందాలు కనిపించేలా ఫోటోలు షేర్ చేసింది శ్రద్దా దాస్.