ఎద ఎత్తులతో మత్తెక్కిస్తున్న శ్రద్ధాదాస్.. ఫొటోస్ వైరల్..!

-

ప్రముఖ టాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాదాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సాధారణంగా సినిమాల లోని ఈమె గ్లామర్ వలకబోస్తూ ఉంటుంది. అలాంటిది ఇక సమ్మర్లో అందులోనూ సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే హాట్ ఫోటోల రేంజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వేసవికాలంలో కూడా తన అందాలతో పిచ్చెక్కిస్తోంది ఈ ముద్దుగుమ్మ. రీసెంట్గా స్లీవ్ లెస్ వీ కట్ నెక్ తో చంకీల డ్రెస్ ధరించి నడుము ఒంపు సొంపులతో యువతను ఉర్రూతలూగిస్తోంది. సమ్మర్లో ఇంతలా హాట్ ఎక్స్పోజ్ చేస్తూ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫోటోలతో కుర్రాళ్లకు మతిపోగుడుతున్న ఈ ముద్దుగుమ్మ అందాలతోనే రచ్చ చేస్తుంది.

( Photos : Instagram )

కొంటె గా చూస్తూ ఓర చూపులతో కుర్రాళ్ళను మెస్మరైజ్ చేస్తున్న ఈమెను చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. నైట్ పార్టీవేర్ లో స్కాచ్ బాటిల్స్ , వైన్ బాటిల్స్ దగ్గర నుంచొని.. వాటిని తాగేందుకు ఆశగా చూస్తున్న శ్రద్ధదాస్ ఫోటోలపై కుర్రాళ్ళు రకరకాల కామెంట్లు కూడా చేస్తున్నారు.

మరికొంతమంది వల్గర్ కామెంట్లు చేస్తూ ఆట పట్టిస్తున్నారు. ప్రస్తుతం ఢీ డాన్స్ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న శ్రద్దా దాస్ అంతే కలర్ ఫుల్ గా డ్రెస్సులు వేసుకొని అక్కడ కూడా తన సొగసులు చూపిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటూ ఉంటుంది. అసలే ఇంత అందం.. ఇంతకాలం ఎక్కడ దాచి ఉంచిందో అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు నేటిజల్లు.

( Photos : Instagram )

ఇదిలా ఉండగా రీసెంట్గా శ్రీలంక, కొలంబో అడవులు, సముద్ర తీరాల మధ్య తిరిగి వచ్చిన ఈమె ఇప్పుడు మాత్రం ఇలా కవ్వించే ఫోజులతో, తన గ్లామర్ కి పని చెప్పి సోషల్ మీడియాలో మంట రాజేస్తుంది. మొత్తానికైతే శ్రద్ధ షేర్ చేసిన ఈ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news