ShraddhaDas: శ్రద్ధా దాస్ సోకుల విందు..చూస్తు ఉండలేం !

-

ShraddhaDas: హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో పరిచయమైన శ్రద్ధ దాస్, ప్రస్తుతం బుల్లితెర పైన అలరిస్తోంది. గ్లామర్ షోకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ బోల్డ్ బ్యూటీ తనను జడ్జిగా వ్యవహరిస్తున్న షోస్ కోసం అదిరిపోయే ఔట్ ఫిట్స్ లలో దర్శనమిస్తోంది.2008లో విడుదలైన అల్లరి నరేష్ నటించిన సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ఈ ముంబై భామ.

ShraddhaDas

ఈ సినిమాలో మంజరి ఫడ్నవిస్ తో పాటు మరో హీరోయిన్ గా నటించింది. ఇందులో శాంతి పాత్రలో నటించిన శ్రద్ధ దాస్ గ్లామర్ తో ఆకట్టుకుంది.ఈ సినిమా తోనే తెలుగులో పాపులారిటీ సంపాదించుకుంది. శ్రద్ధా దాస్ మరోసారి సోషల్ మీడియాలో తన అందాల విస్ఫోటనంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. పర్పుల్‌ కలర్‌ డ్రెస్‌ లో థైస్ షో చేస్తూ టెంప్టింగ్ పోజులిచ్చింది.

క్లీవేజ్ షోతో మత్తెక్కించే పోజులతో మాయ చేసింది. తన లేటెస్ట్ ఫొటోషూట్ తో నెట్టింట మరోసారి సెగలు పుట్టించేసింది. ఆరేంజ్‌ చీర లో శ్రద్ధా అందాలు కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఔట్ ఫిట్ ఏదైనా.. అందాల ప్రదర్శన గ్యారెంటీ అన్నట్లుగా సోషల్ మీడియాలో ఫొటోలు పోస్టు చేస్తోంది. తాజా ఫోటోలలో శ్రద్ధ కవ్వించే పోజులతో.. కైపెక్కించే చూపులతో వలపు గాలం వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version