కుర్ర హీరోయిన్ లా రెచ్చిపోయి అందాలు చూపిస్తున్న శ్రియ.. చూస్తే షాక్..!!

-

శ్రియా శరణ్.. సినిమాలతో సంబంధం లేకుండా నేటిజెన్లలో అభిమానులలో నిరంతరం హాట్ టాపిక్ గా మారుతున్న అతి కొద్ది మంది హీరోయిన్లలో శ్రీయ కూడా ఒకరు. ఇక ట్రెండీ ఫోటోలను షేర్ చేస్తూ క్రేజీ భామగా వైరల్ అవుతోంది. ఇక హీరోయిన్గా రాణిస్తున్న సమయంలో ఎలాంటి హవా అయితే కొనసాగించిందో ఇప్పటికీ కూడా అబ్బాయిలలో అదే ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.. గ్లామర్ వొలకబోయడంలో ఎవరికి సాధ్యం కానిది శ్రీయ కి మాత్రమే సాధ్యమైంది. పెళ్లయినా.. ఒక బిడ్డకు తల్లైనా నెట్టింట అందాల ఆరబోత ఎప్పుడు చర్చనీయాంశమే.. ఇక ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఈమె అందంలో ఎటువంటి మార్పు రాలేదు.

మొన్నటి వరకు సముద్ర తీరాన బికినీలతో ప్రేక్షకులను సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మరో కొత్త ఫోటోలను నెట్టింట్లో వదిలింది. ఇక్కడిలా మంచం పై వాలిపోయి వివిధ భంగిమలలో కెమెరాకి ఫోజు ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అందాలు చూస్తే ప్రతి ఒక్కరు తన్మయం అవ్వాల్సిందే.

వైట్ అండ్ వైట్ మ్యాచింగ్ లో శ్రియ ఒంపు సొంపులు యువతలో అగ్గి రాజేస్తున్నాయి. ఈ అమ్మడి థైస్ అందాలు చూసి కుర్ర కారు సైతం మతి పోగొట్టుకుంటున్నారు.. ఇక శ్రీయ అభిమానుల హాట్ కామెంట్లకు అదుపే లేదు తమదైన శైలి కామెంట్లతో మరింత హీటెక్కిస్తున్నారు. స్విమ్ సూట్ లో కూడా ఫోటోలు వదిలి ఇన్స్టాగ్రామ్ లో మంటలు పెట్టిన ఈమె ఇప్పుడు ఇలా మరికొన్ని హాట్ ఫోటోలను షేర్ చేసి మరింత అగ్గి రాజేస్తోంది.

ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే దృశ్యం టూలో బాలీవుడ్లో నటిస్తోంది. తడ్కా అనే మరో చిత్రంలో కూడా నటిస్తోంది. అంతేకాదు కన్నడ , తమిళ్ లో కూడా సినిమాలు చేస్తోంది. ఇటీవల విడుదలైన పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ లో కూడా శ్రియ శరన్ నటించిన విషయం తెలిసిందే. ఇక తెలుగులో ఈమె ఎలాంటి అవకాశాలను అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version