అందాలు ఆర‌బోస్తున్న శ్రియ‌.. మ‌రీ ఇంత అంద‌మా

శ్రియకు టాలీవుడ్‌లో చాలా క్రేజ్ ఉంది. ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. త‌న క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్‌, మ‌తి పోగొట్టే అందాల‌తో కోట్లాదిమంది అభిమానుల‌ను సంపాదించుకుది ఈ ముద్దుగుమ్మ‌. టాలీవుడ్‌, కోలీవుడ్‌లోని అగ్ర‌హీరోలంద‌రితో న‌టించి స‌త్తా చాటింది. ఇప్ప‌టికీ త‌న అందంతో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతోంది.

వెండితెర‌పై చెర‌గ‌ని ముద్ర వేసిన శ్రియ‌.. దాదాపు ద‌శాబ్దం పాటు సినీ ఇండ‌స్ట్రీని త‌న అందంతో ఏలింది. అప్ప‌ట్లో అగ్ర హీరోలంద‌రికీ ఆమెనే ఆప్ష‌న్ అనేంత‌గా త‌న అందం చందాల‌తో ఇండ‌స్ట్రీని ఏలింది. ఇప్ప‌టికీ సినిమాలు చేస్తోంది.

ఇక వ్య‌క్తిగ‌త విష‌యానికొస్తే ర‌ష్యాకు చెందిన ప్లేయ‌ర్‌ను పెండ్లి చేసుకుంది శ్రియ‌. ఇప్పుడు కూడా అప్పుడ‌ప్పుడు సినిమాల్లో న‌టిస్తూ మెరుస్తోంది. ఇక కుర్ర‌హీరోయిన్ల‌కు స‌వాల్ విసురుతూ అందాల‌ను ఆర‌బోస్తోంది. ఇప్ప‌టికీ త‌న న‌డుము అందాల‌తో మనసులను కొల్లగొడుతూనే ఉంది. ఇక లేటెస్టుగా మిడ్డీలో ఈ భామ హొయ‌లు పోతున్న ఫొటోలు షేర్ చేసింది. అవేంటో చూడండి.