RRR song : ఇక అరుపులే అంటున్న సిద్ధార్థ్

-

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలు గా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌స్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్ సినిమా వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి నాటు నాటు అనే సాంగ్ ఈ రోజు విడుద‌ల అయింది. ఈ పాట లో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ ఇద్ద‌రూ కూడా మాస్ డాన్స్ తో అద‌ర కొట్టారు. దీంతో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ తో పాటు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి కి ప‌లువురు సెల‌బ్రెటీ లు ప్ర‌శంసిస్తున్నారు.

తాజ‌గా టాలీవుడ్ హీరో సిద్ధార్థ్ కూడా ఈ పాట పై ట్వీట్ట‌ర్ వేదిక గా స్పందించాడు. ఇక ఎగ్జైట్ మెంట్ ను ఆపుకోలేను అంటు సిద్ధార్థ్ కామెంట్ చేశాడు. యావ‌త్ ఇండియన్ సినిమా లో బెస్ట్ డ్యాన్స‌ర్లు అయినా తార‌క్, రామ్ చ‌రణ్ ఒకే పాట లో రావ‌డం చాలా గొప్ప గా ఉంద‌ని అన్నారు. ఈ ఇద్ద‌రూ స్టార్ డ్యాన్స‌ర్లు మంట పెట్టేస్తున్నారని అన్నారు. అలాగే ఇక థియేట‌ర్ల‌లో ఇక అరుపులే ఉంటాయ‌ని అన్నారు. ఈ మొత్తం కూడా రాజ‌మౌళి మ్యాజిక్ అని హీరో సిద్ధార్థ్ ట్వీట్ట‌ర్ వేదిక ట్వీట్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news