ఆస్తులు తాకట్టు పెట్టిన సోనుసూద్!

-

లాక్ డౌన్ లో వలస కార్మికులు పేదలకు అండగా నిలిచిన హీరో సోనుసూద్ తన ఆస్తులను తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది. ముంబైలో 10 వేల కోట్లు విలువ చేసే రెండు దుకాణాలను తాకట్టు పెట్టారని సమాచారం. ఈ ఒప్పందం నవంబర్ 24న రిజిస్టర్ చేశారని కుదువ పెట్టిన ఆస్తులన్నీ తన భార్య సోనాలి చెందినవని టాక్ . ఈ వార్త వైరల్ గా మారింది. ప్రస్తుతం సోనుసూద్ తెలుగులో అల్లుడు అదుర్స్ చిత్రంలో నటిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news