Sreeleela: అర్ధరాత్రుల్లో కారులో రచ్చ చేస్తున్న శ్రీ లీల

-

అందాల తార శ్రీలీల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. హీరోయిన్ శ్రీలీల ఇప్పటికే తానేంటో ప్రూవ్ చేసుకుంది చాలామంది హీరోల పక్కన నటించి మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా ఈమె డాన్స్ గురించి చెప్పుకునే తీరాలి. శ్రీలీల డాన్స్ చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే.

sree leela

రీసెంట్గా మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడత పెడతా డాన్స్ వేసి అదరగొట్టింది చిన్న వయసులోనే ఇంత గుర్తింపుని తెచ్చుకోవడం మామూలు విషయం కాదు. తను ఫిజికల్ మెంటల్ హెల్త్ రెండిటిని కూడా ఆమె బ్యాలెన్స్ చేస్తుందట.

అందుకు ఈమె ప్రతిరోజు రాత్రి 45 నిమిషాలు తప్పకుండా యోగా చేస్తుందట. ఇది ఇలా ఉండగా.. తాజాగా ఓ కారులో హాట్‌ హాట్‌ గా ఫోజులు ఇస్తూ… ఫోటోలు దిగింది శ్రీ లీల.

 

Read more RELATED
Recommended to you

Latest news