టెంప్టింగ్ పోజులతో బోల్డ్ బ్యూటీ సన్నీ లియోనీ హాట్ ఫొటోషూట్

-

బాలీవుడ్ నటి సన్నీ లియోనీ గురించి తెలియని వారుండరు. ఈ భామ బీ టౌన్లోనే కాదు టాలీవుడ్లోనూ పాపులరే. సన్నీ కరెంట్ తీగ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రాజశేఖర్ నటించిన పీఎస్ గరుడవేగ మూవీలో ఓ ఐటెం సాంగ్లో మెరిసింది. ఇక వెండితెరపైనే కాదు సన్నీ బుల్లితెర తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. జీ తెలుగులో తెలుగు మీడియం ఇస్కూల్ అనే ప్రోగ్రామ్కు జడ్జిగా సన్నీ లియోనీ ప్రేక్షకులకు పరిచయమైంది.

సాధారణంగానే సన్నీకి ఫ్యాన్స్ ఎక్కువ. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ క్రేజ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఈ భామ ఫొటో పోస్టు చేసిందంటే చాలు కుర్రాళ్లు ఎగబడి మరీ లైకులు కొట్టేస్తుంటారు. ఇక కొంటె కామెంట్లకు కొదవే ఉండదనుకోండి. తాజాగా ఈ భామ లేటెస్ట్ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసింది. మెరున్ కలర్ వెల్వెట్ ఫ్రాక్లో ఈ బ్యూటీ ఘాటు పోజులిచ్చింది. కోల్డ్ షోల్డర్ కట్ ఉన్న డ్రెస్సులో సన్నీ అందం మెరిసిపోతోంది. నాటీ పోజులతో కవ్వించే చూపులతో కుర్రాళ్ల గుండెల్ని మరోసారి సన్నీ లియోనీ కొళ్లగొట్టేసింది.

Read more RELATED
Recommended to you

Latest news