చిన్నోడు, పెద్దోడు ఏఎంబీ విక్టరీ ధియేటర్..!

-

హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సుదర్శన్ థియేటర్ గురించి ప్రత్యేకించి మనం చెప్పక్కర్లేదు పెద్ద హీరో సినిమా రిలీజ్ అయింది అంటే అక్కడ పండగ వాతావరణం కనబడుతుంది. సూపర్ సార్ మహేష్ బాబు కి అయిన ఫ్యాన్స్ కి సుదర్శన్ థియేటర్ ఎంతో సెంటిమెంట్ తన మొదటి సినిమా షో ను ఫ్యాన్స్ తో కలిసి మహేష్ బాబు సుదర్శన్ లోనే చూశారు.

గుంటూరు కారం సినిమాకి సెలబ్రేషన్స్ వీర లెవెల్లో చేశారు సెలబ్రేషన్స్ రానున్న రోజుల్లో ఇంకాస్త ఎక్కువ అవ్వబోతున్నాయి. అయితే దానికి కారణం ఏంటంటే మహేష్ బాబు సుదర్శన్ థియేటర్ని రీ ఓపెన్ చెయ్యనున్నారు. ఏషియన్ సినిమాతో కలిసి ఏఎంబి పేరుతో సెవెన్ స్క్రీన్స్ ఉండేలా సూపర్ స్టార్ భారీ మల్టీప్లెక్స్ ప్లాన్ చేస్తున్నారు బిల్డింగ్ వర్క్ కూడా పూర్తయింది. విక్టరీ వెంకటేష్ కూడా ఈ బిజినెస్ లోకి వచ్చారట అధికారిక ప్రకటన రావాల్సిందే అయితే సుదర్శన్ థియేటర్ కి ఏఎంబి విక్టరీగా పేరు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news