టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకొని కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఏ విషయంపైనా సరే ఆయన వివాదాస్పదంగా స్పందిస్తూ తరచూ కాంట్రవర్సీ లతో ఇండస్ట్రీని షేక్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా భార్య, బంధం, కుటుంబం అన్ని భారంగా భావించి రాంగోపాల్ వర్మ చాలా సంవత్సరాల నుంచి తన కుటుంబానికి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల తన కూతురికి ఏడు సంవత్సరాల పాటు దూరంగా ఉండటానికి గల కారణాన్ని కూడా ఒక ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.
అందుకే నా కూతురికి 7 యేళ్లు దూరంగా వున్నా : రాంగోపాల్ వర్మ..!!
-