హీరోయిన్ ని ఇంప్రెస్ చేసిన డైరెక్టర్.. కట్ చేస్తే.. స్టార్ హీరో చేతిలో అవమానం..!

-

ఆ డైరెక్టర్ చిన్న బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు . కానీ పెద్ద హీరోతో సినిమాలు చేయడంలో మాత్రం ఎప్పుడు విజయం సాధించలేదు. ఒక పెద్ద పాన్ ఇండియా స్టార్ అతడికి ఇప్పుడు డేట్స్ ఇచ్చినందున అతని కళ చివరకు సాకారమైంది. త్వరలోనే ఈ ప్రాజెక్టును కూడా ప్రారంభించబోతున్నారు. ఇక ఈ ప్రాజెక్టు కోసం ఒక హీరోయిన్ దర్శకుడితో పెద్ద లాభియింగ్ చేసిందని సమాచారం. ఎందుకంటే ఈ హీరోయిన్ అతనితో గతంలో రెండు ప్రాజెక్టులలో కలసి పనిచేసింది. కానీ ఇప్పుడు అల్టిమేట్ షాక్ ఇచ్చిందని చెప్పాలి స్పష్టంగా చెప్పాలంటే ఆ హీరోయిన్ ఇంతకుముందు లాక్ డౌన్ సమయంలో ఆదర్శకుడితోనే చాలా సన్నిహితంగా ఉంది . ఆమె కెరియర్ నిరాశ జనకంగా ఉన్నప్పుడు అతను ఆమెకు మళ్ళీ అవకాశం ఇచ్చాడు.

ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈమె ఈ పెద్ద ప్రాజెక్టు కోసం లాబీయింగ్ చేసింది. దర్శకుడు కూడా ఆమెను ఇంప్రెస్ చేయడానికి పెద్ద సినిమాలో అవకాశం కోసం ఎంతో ప్రయత్నం చేశాడు. అంతే కాదు ఏదో ఒక విధంగా ఆ స్టార్ హీరో ఆమెను అంగీకరించే విధంగా ప్లాన్ చేయాలనుకున్నారు దర్శకుడు. కానీ స్టార్ హీరో మాత్రం ఆమెను తిరస్కరించాడు. అయితే ఇదే విషయాన్ని దర్శకుడికి కూడా చెప్పారని చెబుతూ ఉంటారు. తొలిసారి అవకాశం ఇవ్వడంతో ఇప్పుడు ఈ హీరోయిన్ విషయంలో దర్శకుడు కూడా పెద్దగా ఏమీ చేయలేదని తెలుస్తోంది.

నిజానికి అవకాశాలను చేజిక్కించుకోవడానికి దర్శకులతో సన్నిహితంగా మెలగడంలో ఈ హీరోయిన్ ఎప్పుడు పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే దర్శకుడు కూడా ఆమెకు అవకాశాలు ఇవ్వాలని తలచాడు. కానీ స్టార్ హీరో మాత్రం ఆమెను పూర్తిగా తిరస్కరించాడట. దీంతో ఈ హీరోయిన్ పరిస్థితి ప్రస్తుతం చతికిల బడిందనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news